జాలిడే టూర్స్ సంచలన ఆఫర్… పాపికొండలు టికెట్ Rs.300 మాత్రమే

పాపికొండలు మన తెలుగు వారి సంపద. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి ఐతే ఇక ఎవ్వరు చూడలేరు, కాబట్టి ఈలోపు దీనిని అందరూ తిలకించేలా చేయడం మన భాద్యత. ఈ అద్భుతమైన ఆఫర్ ఇప్పటి దాక రాలేదు ఇక ముందు రాదు కూడా కాబట్టి వెంటనే మన భందు మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని వివరాలకు Jollyday […]

Read More

ఏపీలో ప‌ర్యాట‌కుల సంఖ్య 40 శాతం పెరుగుద‌ల‌

రూ.183 కోట్ల‌తో అర‌కు అభివృద్ధి: మ‌ంత్రి “భూమా అఖిల ప్రియ‌”   అమ‌రావ‌తి\ విజ‌య‌వాడ‌: ఆంధ్ర ప్ర‌దేశ్ లో ప‌ర్యాట‌క స్థలాల అభివృద్ధికి త‌మ ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో కృషి చేస్తోంద‌ని మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు. ఇటీవ‌ల కాలంలో తెలుగుదేశం ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌ర్యాట‌కుల సంఖ్య 40 శాతం […]

Read More