Andhra manali

హార్సిలీలో హాయ్‌.. హాయ్‌.. వేసవిలో ప్రయాణ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయా? ఆ జాబితాలో చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్‌ పేరు రాసేయండి. ఏసీ గదిలో దొరికే చల్లదనం ఇక్కడ లభిస్తుంది. వేసవి విడిదిగా పేరొందిన ఆ చల్లని కొండ విశేషాలు తెలుసుకుందాం. అది 1865-67 ప్రాంతం.. డబ్ల్యు.డి.హార్సిలీ అనే బ్రిటిష్‌ అధికారి మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా […]

Read More